రాగల నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, కొమురంభీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఈ నెల 19 వరకు భారీవర్షాలకు అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో సాధారణం కంటే మూ�