ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఊరట కలగనుంది. రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో...
Telangana Weather Report: గులాబ్ తుపాను ఎఫెక్ట్‌తో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
Rain In Hyderabad: భారీగా కురిసిన వర్షాలకు భాగ్యనగరంలోని రహదారులు చెరువులను తలపించాయి. గురువారం రాత్రి ఏకధాటిగా మూడు గంటల పాటు కురిసిన వర్షానికి వణికిపోయింది. రాత్రంతా కురిసిన వర్షానికి...
Rain In Telangana: హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. రాత్రంతా వర్షం కారణంగా మహానగరం తడిసి మద్దయింది. ఇక ఉష్ణోగ్రత 25 డిగ్రీలకంటే తక్కువ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రంతా కురిసిన వర్షం కారణంగా..
నైరుతి రుతుపవనాల ఎంట్రీతో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 31న నైరుతి రుతు పవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని...
Rain Alert In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. క్రమంగా చలి తీవ్రత తగ్గిపోతోందనుకుంటోన్న సమయంలో మళ్లీ చలి ఒక్కసారిగా పెరిగిపోయింది. అనుకోని వర్షం కారణంగా..
తీవ్ర వాయుగుండం.. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, వరదల ప్రభావంతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలి దుమారంతో బెంబేలెత్తించింది. ఆ వెంటనే భారీ వర్షం కురిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, రాంనగర్, చిక్కడపల్లి, దోమలగూడ, లిబర్టీ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.