ఉత్తరకోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఐఎండీ అధికారులు.
Hyderabad Rains: హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. వేసవి తాపంతో వివవిలలాడుతోన్న నగరవాసులను చల్లబరిచింది వర్షం. అయితే భారీగా కురిసిన వర్షం కారణంగా హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.
Thunderstorm: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. బీహార్లో పిడుగుపాటుకు..
దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 4 రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
మరో గంటలో హైదరాబాద్ సిటీలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. జంట నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు మహబూబ్నగర్ జిల్లా వరకు విస్తరించినట్లు వాతవరణశాఖ తెలిపింది.
రాబోయే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి.