రైల్వే స్టేషన్లలో పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. వాహనదారులు పార్కింగ్ ప్లేస్లో పెట్టకుండా.. ఖాళీ దొరికితే చాలు ఎక్కడపడితే అక్కడ కార్లను పార్క్ చేస్తుంటారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అటు భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతోంది. దీన్ని చెక్ పెట్టేందుకు రైల్వే అధికారులు సరికొత్త రూల్ను �