తెలుగు వార్తలు » Rahul Gandhi participates in a roadshow
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కోయంబత్తూర్‌లో రోడ్‌షో నిర్వహించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ. తమిళ ప్రజలపై , తమిళ సంస్కృతిపై ప్రధాని మోదీకి గౌరవం లేదని విమర్శించారు రాహుల్.