తెలుగు వార్తలు » Rahul gandhi leads tractor rally in kerala
రైతు చట్టాల విషయంలో ప్రధానిపై మళ్ళీ ఫైర్..కేరళలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీ...కేరళ లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వయనాడ్ ని సందర్శించిన ఆయన ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు.