రఫెల్ యుద్ధ విమానం మీద ‘ఓం’ అని రాయకపోతే ఇంకేమని రాయాలని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాధ్ సింగ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు. ఇటీవల ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై కాంగ్రెస్ నేతల మీద తీవ్ర విమర్శలు చేశారు. విజయదశమి నాడు ఆయుధ పూజ చేయడం సంప్రదాయం. తాను ఆ రోజు రఫెల్ యుద్ధ విమానం మీద ‘ఓం’ రాస