సినిమా ప్లాప్ అట కదా...! నష్టాలు ఎన్ని కోట్లేంటి.! అనికుళ్లబొడిచే మేకర్స్ సూటి మాటల నుంచి ఎట్ ప్రజెంట్ డార్లింగ్ ప్రభాస్ కు ఉపశమనం దొరికింది. తీవ్ర నష్టం అనే బాధ నుంచి ఒక్క నష్టం అనే మాట కాస్త తియ్యగానే వినిపిస్తోంది మన రాధేశ్యాముడికి.
Radheshyam: బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఆతర్వాత వచ్చిన సాహో దక్షిణాదిలో నిరాశపర్చినా బాలీవుడ్లో మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది
Radhe Shyam OTT: ప్రభాస్ (Prabhas), పూజా హెగ్డేలు (Pooja Hegde) జంటగా తెరకెక్కిన ఈ సినిమా రాధేశ్యామ్. మార్చి 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది...
సినిమాలు చూసి హిట్టో ఫట్టో ఈజీగా చెప్పేస్తుంటారు దిల్ రాజు. కామన్‌సెన్స్‌తో జెడ్జిమెంట్ ఇచ్చి మరీ సినిమా మీద తన ఓపీనయన్ను డైరెక్ట్ గా చెప్పేస్తుంటారు.
దేశంలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో రాధే శ్యామ్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందమైన లొకేషన్లు, గ్రిప్పింగ్ స్టోరీ లైన్, లీడ్ పెయిర్స్ ప్రభాస్- పూజహెగ్డేల మధ్య కెమిస్ట్రీ అన్ని కలిపి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేశాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్ . డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 11న రిలీజై క్లాసిక్ హిట్టనే టాక్‌ను అందుకుంది.