జీ7 దేశాల సదస్సులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పలువురు నేతలు పుతిన్‌ను హేళన చేస్తూ మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చొక్కా లేకుండా గుర్రపు స్వారీ చేస్తున్న చిత్రాన్ని చూసి ఎగతాళి చేశారు.
రష్యా - ఉక్రెయిన్(Russia - Ukraine) యుద్ధం నేపథ్యంలో అందరి దృష్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ పై పడింది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వివిధ కథనాలు కూడా వచ్చాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు....
ఫిన్‌ల్యాండ్ దేశానికి చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఏయిర్ నివేదిక వెల్లడించింది. ఈ సంస్థకు చెందిన విశ్లేషకుడు లారీ మైల్లీవిర్టా వెల్లడించిన వివరాల ప్రకారం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న వాటిలో దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా కాకుండా తక్షణ సరఫరా ఒప్పందాలే ఎక్కువగా వున్నాయని తెలుస్తోంది.
తమను తక్కువ అంచనా వేయవద్దని అమెరికాను చైనా(China) హెచ్చరించింది. తైవాన్ పై చైనా దాడి చేస్తే ఆ దేశానికి రక్షణగా ఉంటామని అమెరికా(America) అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ కంట్రీ ఘాటుగా స్పందించింది. తైవాన్ విషయంలో....
రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స చేయించుకునేందుకు నిరంతరం వైద్యుల సమక్షంలోనే ఉంటున్నారని బ్రిటిష్ గూఢచారి అన్నారు. వైద్యం కోసం ఆయన తరచుగా....
Putin vs Canada PM: రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌కు షాక్ మీద షాకిస్తున్నాయ్ ప్రపంచ దేశాలు. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోన్న
పెద్ద సంఖ్యలో రష్యన్ సైనికులు మరణించారు. వందల సంఖ్యలో యుద్ద ట్యాంకర్లు ధ్వంసమయ్యాయి. అయితేనే అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తూనే వున్నాయి. అసలీ యుద్ధానికి అంతమెప్పుడు అని ఎవరైనా అడిగితే ఏమీ చెప్పలేని పరిస్థితి. యుద్దంలో విజేత ఎవరు అన్న దానికి కూడా ఇప్పుడప్పుడే సమాధానం లభించేలా లేదు. �
రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) బ్లడ్ కేన్సర్ తో తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని బ్రిటన్(Britan) మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ వెల్లడించారు. అమెరికాకు చెందిన ఓ మేగజీన్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై వివరణ...
మార్కెట్లో కొత్తరకం బీర్ హల్చల్ చేస్తోంది. ఉక్రెయిన్ కోసం నిధులు సేకరించేందుకే ఈ డ్రింక్ అంటున్నారు దీని తయారీదారులు.. ఈ బీరు బాటిల్‌పైన ప్రత్యేకమైన కొటేషన్స్‌తోపాటు, ప్రత్యేకమైన బొమ్మలు ఉన్న లేబుల్స్ అతికించి మరీ అమ్మకానికి పెట్టారు. ఆ లేబుల్స్పైన రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశిస్తూ.. “పుతిన్ హుయ్.. �
ఉక్రెయిన్‌పై(Ukraine) యుద్దాన్ని రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్ మరోసారి సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ మాతృభూమిని రక్షించడానికే ఈ యుద్దం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. రష్యా విక్టరీ పరేడ్‌లో ఈ మేరకు...