దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలోనే పుదుచ్చేరి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పసుపురంగు రేషన్ కార్డుదారులకు 30 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇచ్చేందుకు ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనితో రేషన్ షాపుల్లో బియ్యాన్ని పంపిణీ చేసేంద