బరువు పెరగడం సులభం, కానీ దానిని తగ్గించడం అంత తేలికైన పని కాదు. ఏది ఏమైనప్పటికీ, ఈ రోజుల్లో మన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ప్రతి మూడవ వ్యక్తికి పొట్ట పెరగడం లేదా ఊబకాయం సమస్యను కలిగి ఉండటం సర్వసాధారణంగా మారింది.
దేశంలోని 16 నగరాల్లో నిర్వహించిన ఒక సర్వేలో 73 శాతం మంది భారతీయులకు ప్రోటీన్ లోపం ఉందని తేలింది. 93% మంది భారతీయులకు దీని గురించి అసలు ఏమీ తెలియదు. దీనికి ముఖ్యమైన కారణం 90 శాతం మందికి రోజూ ఎంత ప్రోటీన్ తీసుకోవాలో కూడా తెలియదు.
బాదంపప్పులో మంచి పోషకాలు ఉన్నాయి. కొవ్వులు, మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ఖనిజాలు, విటమిన్లు సమృద్థిగా వున్నాయి. బాదం నూనెను చర్మసౌందర్యంతో పాటు శిరోజాలకూ ఉపయోగిస్తారు. అంతేకాదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. బాదంలో ఉండే విటమిన్ ఇ.. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కణజాలాన్ని ఆక్సిడేషన్‌కి గురవకుండా కాపాడుతుంద�
ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒంట్లో శక్తి కోల్పోయినట్టవుతుందా? కూర్చుని ఒకేసారి లేచే సరికి కళ్లు తిరిగినట్టుగా అనిపిస్తోందా? ఏ చిన్న పనిచేసినా ఎంతో పనిచేసినట్టుగా అలసిపోయినట్టుగా ఫీలవుతున్నారా? ఇవన్నీ లో బీపీ లక్షాణాలే.చూడ్డానికి బాగానే కనిపించినా..చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది. దీన్ని ఎలా అధిగ�