భారత ప్రభుత్వానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ప్టాఫ్ పోస్టుల (Project Staff) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ (NCSCM) ప్రాజెక్ట్ అసోసియేట్ (Project Associate posts), ప్రాజెక్ట్ సైంటిస్ట్, టెక్నికల్ ఇంజనీర్లు ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..