ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సిరిసిల్ల మొత్తం తడిసి ముద్దై పోయింది. రోడ్లు చెరువులయ్యాయి. పట్టణమంతా నీట మునిగింది.
కోవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న దేశాలు దీన్ని మరింతగా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అద్నామ్ గెబ్రెసెస్ సూచించారు..
తమ ఉత్పత్తులు తగ్గిన కారణంగా యూరోపియన్ యూనియన్ దేశాలకు తమ డెలివరీని తగ్గిస్తామని బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికా ఉత్పాదక సంస్థ ప్రకటించింది..
శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి హీరోలుగా '90 ఎంఎల్' ఫేమ్ శేఖర్ రెడ్డి యెర్ర దర్శకత్వంలో నూతన చిత్రం ప్రారంభమైంది. సినిమాకు 'హౌస్ అరెస్ట్' అనే పేరును ఖరారు చేశారు. కె. నిరంజన్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో మొదలుపెట్టారు.
శ్రీవిష్ణు హీరోగా, జోహార్ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ప్రొడక్షన్ నంబర్ 9పై ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది.
భాగ్యనగరానికి మరో మణిహారం లాంటి ప్రాజక్టు వచ్చింది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ఈ ఉదయం వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ను తెలంగాణ మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ప్రారంభించారు. జీహెచ్ఎంసీతో పాటు రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ కలిసి ఈ ప్లాంటును నెలకొల్పాయి. మునిసిపల్ వ్యర్థాలతో 9.8 మెగావా
కోవిడ్ మహమ్మారి పై పోరుకు వివిధ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సీన్ల కోసం ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది. ఎనిమిది నెలలు గడిచిపోయినా ఇంకా ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఇక ఫైజర్ కంపెనీ తయారు చేస్తున్న వ్యాక్సీ న్ దాదాపు అందుబాటులోకి వచ్చింది. బెల్జియంలోని తమ సంస్థలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సీన్ల వయల్స్ (�
కొవిడ్-19 వైరస్ ని వూహాన్ ల్యాబ్ లో డెవలప్ చేశారని బహిరంగంగా ప్రకటించిన చైనీస్ వైరాలజిస్ట్ లీ-మెంగ్ యాన్ ట్విటర్ అకౌంట్ క్లోజ్ అయింది. తమ దేశ ప్రభుత్వం కావాలనే ఈ వైరస్ ని ఉత్పత్తి చేసి రిలీజ్ చేసిందని ఆమె ప్రకటించింది.
కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రపంచ దేశాల సెంటిస్టులు తలామునకలై ఉన్నారు. వ్యాక్సిన తయారీలో ముందు వరుసలో ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది. వ్యాక్సిన్స్ ఉత్పత్తి కోసం అమెరికా సంస్థలు భారత్ వైపు చూస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ నియంత్రణ కోసం అమెరికాకు చెందిన బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్.. హైదరాబాద్‌కు చెందిన బయోలాజి�
కరోనా వైరస్ కోవిడ్ 19 వ్యాక్సీన్ తొలి విడతను రష్యా ఉత్పత్తి చేసింది. మొదటి దఫా వ్యాక్సీన్ ప్రొడక్షన్ ప్రారంభమైందని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మాసాంతం నుంచి ఇది మార్కెట్ లోకి వచ్ఛే అవకాశాలు..