సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో తూర్పు యూపీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ పేరును చేర్చే యోచనలో అధిష్ఠానం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆమె ముంబాయిలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు విడతలుగా జరగబోయే ఎన్నికల్లో మహారాష్ట్ర స్టార్ క్యాంపె�