President Elections: రాష్ట్రపతి ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి రేసులో ఉన్న యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. రక్షణ మంత్రి రాజ్నాథ్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ(Hiraben) రేపటితో(జూన్ 18) వందో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆమె 1923 జూన్ 18న జన్మించినట్లు ప్రధాని సోదరుడు పంకజ్ మోదీ తెలిపారు. ప్రధాని మోదీ వ్యక్తిగత జీవితంలో ఆయన...
తెలంగాణలో(Telangana) అధికారం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయమున్నా ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ...
దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలని అన్నారు. ఉత్తర్ప్రదేశ్, కన్పూర్లోని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పూర్వీకుల గ్రామం పారౌంఖ్ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు ప్రధాని మోదీ.
ఓ టీచర్ అందరికంటే భిన్నం అని నిరూపించారు. తాను ప్రభుత్వం ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన అనంతరం వచ్చిన డబ్బుతో బాలికల చదువు కోసం కృషి చేస్తున్నారు. తాజాగా బాలికల చదువు కోసం కృషి చేస్తున్నఆ టీచర్ పై మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు
హైదరాబాద్(Hyderabad) పర్యటన ముంగిచుకున్న తరువాత ప్రధాని మోదీ తమిళనాడు రాజధాని చెన్నైకు(Chennai) చేరుకున్నారు. దాదాపు 31 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. తమిళ భాష,....