అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్న డోనాల్డ్ ట్రంప్ ఇక తట్టాబుట్టా సర్దుకోనున్నారు. ఈ నెల 20 న నూతన అధ్యక్షునిగా జో బైడెన్..
ఈ నెల 6 న వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ లో అధ్యక్షుడు ట్రంప్ కు మద్దతు పలుకుతూ హిల్ లోకి దూసుకుపోయిన వేలాది మందిలో ఒక్కడు అదే పనిగా వీడియోకెక్కాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనకు సెనేట్ సమాయత్తమైంది. సోమవారం సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడతామని....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దయాగుణాన్ని చాటుకున్నారు. మొత్తం 28 మందిని క్షమించేశారు. వీరిలో తన అల్లుడు జేర్డ్ కుష్ణర్ తండ్రి చార్లెస్ కుష్ణర్, తన మాజీ ప్రచార మేనేజర్ పాల్ మాన్ ఫోర్ట్, తన మాజీ సహచరుడు రోజర్ స్టోన్ వంటివారున్నారు.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ను వీడడానికి రోజులు దగ్గర పడుతున్నాయి. ఆయన ఆలా ఈ భవనాన్ని వీడగానే ఇలా ఆయన భార్య, ఫస్ట్ లేడీ మెలనియా తన భర్తకు డైవోర్స్ ఇవ్వవచ్చునని వార్తలు, రూమర్లు వస్తున్న వేళ..
అమెరికా ఎన్నికల్లో విజయం తనదేనని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. గెలుపునకు తాను కొద్దిదూరంలోనే ఉన్నానని, నిజానికి ఇప్పటికే విజయం సాధించానని అన్నారు. వైట్ హౌస్ లో తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో మాట్లాడిన ఆయన..ఓట్ల లెక్కింపులో మోసం (ఫ్రాడ్) జరిగిందని, దీనిపై తాము సుప్రీంకోర్టుకెళ్తామని చెప్పారు. తమ రిపబ్లికన
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చకచకా వెల్లడవుతున్నాయి. ఇప్పటివరకు ఫ్లోరిడా, టెక్సాస్ సహా 23 రాష్ట్రాలను అధ్యక్షుడు ట్రంప్ కైవసం చేసుకున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు తమను వేధిస్తున్నారని డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ఆరోపించారు.
కోవిడ్-19 తో సహజీవనం కన్నా దీనితో ఎలా మరణించడం అన్న విషయాన్ని అమెరికన్లు నేర్చుకుంటున్నారని అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అన్నారు. తన సొంత రాష్ట్రం డెలావర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఇలా వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ.. ఇటీవలి దేశ చరిత్రలో ఈ కరోనా పాండమిక్ అత్యంత పెద్దదిగా మారి ఇతర విషయాలన్నింటినీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్ ట్రంప్, డెమొక్రాట్ క్యాండిడేట్ జో బైడెన్ మధ్య గురువారం ముఖాముఖి డిబేట్ జరగనుంది. గతంలో వీళ్ళ ప్రసంగాలు ఒకరిపై ఒకరి ఆరోపణలు, ప్రత్యారోపణలతో గందరగోళంగా మారడంతో..