తెలుగు వార్తలు » President Ram Nath Kovind meets legendary singer Lata Mangeshkar at her residence
ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పరామర్శించారు. ముంబయిలోని ఆమె నివాసానికి వెళ్లి, కాసేపు ముచ్చటించారు. కోవింద్ తన ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని లెజెండరీ గాయని ట్వీట్ చేశారు. ఆయనతోపాటు కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. ‘మన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నన్ను కలవడానికి మా ఇంటికి