తెలుగు వార్తలు » prepare
కరోనా వైరస్‌తో కకావికలం అవుతున్న ప్రపంచానికి ఓ చల్లటి వార్త చెప్పంది బ్రిటన్‌కు చెందిన ఓ పత్రిక..కరోనా వైరస్‌ను అంతం చేసే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులో రాబోతున్నదని బ్రిటన్ పత్రిక 'ది సన్' తెలిపింది..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై లండన్ కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఓ శుభవార్త చెప్పింది.