ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్ కుమార్ బర్జత్య కన్నుమూశారు. వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్న ఆయన ముంబైలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ రాజశ్రీ వెల్లడించింది. తన తండ్రి తారాచంద్ బర్జత్య స్థాపించిన రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ప్రేమ్ రథన్ ధన్ పాయో’, ‘హమ్ సాథ్ సాథ్ హై’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘మై నే ప్యార్