ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పేర్లతో సరి పోలిన పేర్లు ఉన్న వారితోనే నామినేషన్లు వేయించిన పాల్, వైసీపీని మరింత కలవరానికి గురిచేస్తున్నారు. దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లోనే కేఏ పాల్ నడుస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటర్లను గందరగోళానికి గురిచే