ప్రజాశాంతి పార్టీ 178 సీట్లలో గెలుస్తుందని ఈశాన్యంలోని 8 రాష్ట్రాల్లో 25, దక్షిణాది రాష్ట్రాల్లో 150, పాండిచ్చేరి, గోవాలో కలిపి 178 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు పాల్. తనది సెక్యులర్ పార్టీ.. కనుక పోటీ చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయని అమిత్ షా చెప్పారని అన్నారు.
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రభోదకుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా జక్కాపూర్‌లో కేఏపాల్‌పై ఓ వ్యక్తి ఎటాక్ చేశాడు. రైతులను పరామర్శించడానికి వెళ్లిన కేఏ పాల్ పై జిల్లెల్ల గ్రామానికి..
విజయవాడః ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదిని కేఏ పాల్ కోరారు. తమ పార్టీ బీ ఫామ్‌లను టీడీపీ, వైసీపీ పార్టీలు దొంగిలించాయని, కాబట్టి ఎన్నికలను వాయిదా వేయాలని ఆయన ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఫామ్‌లు ఎత్తుకెళ్లడం ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు. చంద�
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పేర్లతో సరి పోలిన పేర్లు ఉన్న వారితోనే నామినేషన్లు వేయించిన పాల్, వైసీపీని మరింత కలవరానికి గురిచేస్తున్నారు. దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లోనే కేఏ పాల్ నడుస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటర్లను గందరగోళానికి గురిచే
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తప్పుపట్టారు. దీనిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానన్నారు. చిన్న రాష్ట్రమైన కర్ణాటకలో రెండు దశల్లో ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ను అమెరికాను చేస్తానని చెప్పారు. మోదీ, చ
మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తును పక్కనపెట్టింది. ఆయన హెలికాప్టర్ గుర్తు తమ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండడంతో ఎన్నికల్లో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని, అందువల్ల దాన్ని తొలగించాలని వైసీపీ మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డ�
విజయవాడ: ఫ్యాన్, హెలికాప్టర్ గుర్తులు ఒకేలా ఉన్నాయంటూ ఎన్నికల సంఘానికి జగన్ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదం అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. జగన్‌కు మతి భ్రమించిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన డేటా చోరీ ప్రైవేట్ డేటా విషయంలో చంద్రబాబు ఇంత దిగజారతారనుకోలేదని విమర్శించారు. ఇది సైబర్ క్రైమ్ ఇలాంటి