రీసెంట్గా రాధేశ్యామ్సి నిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో డార్లింగ్ నెక్ట్స్ మూవీ కోసం ఆడియన్స్ మరింత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
శ్రీరామనవమి రోజు డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే అప్డేట్ రానుందట. ప్రజెంట్ మూడు సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ అప్డేట్స్ విషయంలో మాత్రం బాగా వెనకపడిపోయారు.
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి లా...తయారైంది..రెబల్ స్టార్ ప్రభాస్ పరిస్థితి.. పక్కా ప్లాన్‌తో పాన్ ఇండియా సినిమాలకు డేట్లు ఇచ్చి కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న..
డార్లింగ్ ప్రభాస్ ఆర్మీ తెగ ఫీలవుతున్నారు. పాన్ సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చిందని ఆనందపడాలా.. లేక ప్రభాస్ సినిమాలకు వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫీల్ అవ్వాలో...
ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు పెద్ద టెన్షన్ పట్టుకుంది. సినిమా రిజల్ట్ విషయంలో వారు ఇప్పుడు తెగ కంగారుపడిపోతున్నారు. ఇంకా టీజర్ కూడా రాకుండానే ఇంత వర్రీ ఎందుకు అనుకుంటున్నారా..?...
డార్లింగ్ ప్రభాస్ బ్రేక్ తీసుకుంటున్నారు. ఏదో వారం, పది రోజులు కాదు.. ఏకంగా ఐదారు నెలల పాటు షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్.
రెబల్‌స్టార్ ప్రభాస్... టాలీవుడ్ బాక్సాఫీస్ బాహుబలి.. ప్యాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలను చేస్తూ తెలుగు సినిమా మార్కెట్ రేంజ్‌ను ప్యాన్ ఇండియా రేంజ్‌కు మారుస్తున్న తిరుగులేని స్టార్.
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.