యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ దూసుకుపోతోంది. ముఖ్యంగా అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్ వద్ద తన గర్జనను చూపిస్తున్నాడు ప్రభాస్. అంత