బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైంది. కొన్ని నెలల క్రితం ప్రభాస్ ఒక ఎయిర్ పోర్టుకు వెళ్లిన సమయంలో అక్కడ అభిమానులు ప్రభాస్‌ను చుట్టుముట్టారు. అప్పుడు ఒక అమ్మాయి ఫోటో తీసుకుని ప్రభాస్ చెంప పై చిన్నగా తట్టి పారిపోయ