Power Holiday: ఏపీలో విద్యుత్‌కోతలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే పవర్‌కట్ ప్రభావం పరిశ్రమలను షేక్ చేస్తుండగా...అటు ఇళ్లలోనూ గంటల తరబడి కరెంట్ కోతతో జనం అల్లాడిపోతున్నారు..
ఒకవైపు దంచికొడుతున్న ఎండలకు ఈ కరెంట్ కోతలు తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉండలేక, బయటికి రాలేక సతమతమైపోతున్నారు. రాత్రిపూట సైతం పవర్ కట్స్ ఉండటంతో నిద్ర కూడా కరవవుతోంది.
Power Holiday: ఏపీలో పరిశ్రమలకు పవర్‌హాలీడే ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. అటు 6 నుంచి 12 గంటల పాటు విద్యుత్ కోతలు కొనసాగుతుండగా ఇప్పుడు పరిశ్రమలకు..
Power Holiday Effect: ఇండస్ట్రియల్ హబ్‌గా పేరుగాంచిన విశాఖను పవర్ హలీడే వణికిస్తో౦ది. గత రెండేళ్లుగా కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే కుదుటపడుతోన్న పారిశ్రామిక రంగాన్ని..