Pakistan: రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలల తరబడి సాగిన యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్పై దాడి కారణంగా, రష్యా నుంచి గ్యాస్ కొనుగోలును యూరప్ నిరంతరం తగ్గించింది. దీంతో అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ ధరలు ఆకాశాన్ని తాకాయి.
Power Shortage: వేసవి ఎండల తాపాన్ని తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితం అవుతోంది.
Inverter: ఈ సంవత్సరం వేసవిలో ఎండలు(summer Heat) విపరీతంగా ఉన్నాయి. వీటికి తోడు కరెంటు కష్టాలు(Power Cuts) చేరడంతో ఉపశమనం కోసం ఇన్వర్టర్లు అనివార్యంగా మారుతున్నాయి. దీంతో ఇన్వర్టర్లకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది.
Power Shortage: దేశంలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ప్రతి మూడు కుటుంబాల్లో రెండు కుటుంబాలు కరెంటు కోతలకు(Power Cuts) ప్రభావితమౌతున్నాయని తెలింది. గత 122 ఏళ్లలో ఎన్నడూ చూడని హీట్ వేవ్స్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
ఒకవైపు దంచికొడుతున్న ఎండలకు ఈ కరెంట్ కోతలు తోడవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉండలేక, బయటికి రాలేక సతమతమైపోతున్నారు. రాత్రిపూట సైతం పవర్ కట్స్ ఉండటంతో నిద్ర కూడా కరవవుతోంది.
Power Holiday: ఏపీలో పరిశ్రమలకు పవర్హాలీడే ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. అటు 6 నుంచి 12 గంటల పాటు విద్యుత్ కోతలు కొనసాగుతుండగా ఇప్పుడు పరిశ్రమలకు..
Srilanka Crisis: శ్రీలంకలో కొనసాగుతోన్న ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ మరింతగా ముదురుతోంది. ఆర్థిక, ఆహార, ఆరోగ్యం, ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, కరెంటు కోతలు, విదేశీ మారక నిల్వలు వంటి అనేక సమస్యలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ నేతల అనాలోచిత విధానాలే కారణమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటలు చొప్పున అనధికార...