Postpaid Plans: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల వాడకం ఎక్కువైపోయింది. డేటా కూడా ఎక్కువగా ఉపయోగించేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ప్రీపెయిడ్ ప్లాన్స్‌నే కాకుండా పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను అందిస్తున్నాయి..
ప్రముఖ టెలికాం నెట్వర్క్ ఎయిర్టెల్ (Airtel) తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో భాగంగా ఉచితంగా అందిస్తున్న అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ (Amazon prime) గడువును గుట్టుచప్పుడు కాకుండా తగ్గించింది.
గత నెలలో, భారతీ ఎయిర్టెల్, Vi (వోడాఫోన్ ఐడియా), రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్ లను పెంచాయి. దీనితరువాత ఇప్పుడు ఎయిర్టెల్, Vi (వోడాఫోన్ ఐడియా) తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను కూడా పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Airtel Postpaid Plan: దేశంలోని రెండవ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ కార్పొరేట్, రిటైల్ వినియోగదారులకు ఇచ్చిన టారిఫ్ ప్రణాళికలను ధరలను పెంచింది.