తెలుగు వార్తలు » post NEET results
నీట్ పరీక్ష నిర్వహణలో పొరపాట్లు దొర్లలేదని అధికారులు అంటున్నా.. తప్పిదాలు బయటపడుతూనే ఉన్నాయి.. వైద్య విద్య ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ ఎగ్జామ్ చాలా మంది విద్యార్థులకు షాకిచ్చింది..