నిజమైన స్నేహానికి ఆదర్శం కృష్ణ, సుధాములు. అయితే శ్రీకృష్ణుడు, తన స్నేహితుడైన సుధాముడితో కలిసి పూజలను అందుకుంటున్నాడు. ఆ ఆలయం.. దేశంలో ఒకేఒక్కటి ఉంది. దానిని సుధామపురి అని పిలుస్తారు. మరి ఆలయం ఎక్కడ ఉంది.
రాజస్థాన్ అసెంబ్లీ ఈ నెల 14 నుంచి సమావేశం కానుండగా.. రాష్ట్ర బీజేపీ శాఖ తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను గుజరాత్ లోని పోర్ బందర్ కి తరలించింది. వీరు జైపూర్ విమానాశ్రయం నుంచి శనివారం ఓ చార్టర్డ్ విమానంలో గుజరాత్ కి బయల్దేరి వెళ్లారు.
వాయు తుఫాన్ యూటర్న్ తీసుకుంటోంది. ఒమన్ నుంచి గుజరాత్ తీరం వైపు వెనక్కి వస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గుజరాత్లోని కచ్ తీరాన్ని ఈ నెల 17వ తేదీన వాయు తుఫాన్ తాకే అవకాశముందని హెచ్చిరికలు జారీ చేశారు. అయితే గతంతో పోలిస్తే తుఫాన్ బలహీనపడిందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు