అందాల భామలు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. నిత్యం హాట్ ఫోటోలు, రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు.
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెట్ గా సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. శ్రీమంతుడు సినిమానుంచి వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టారు.
‘ఒకలైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల నటి పూజా హెగ్డే. ఆ తర్వాత వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ కుర్రకారు హృదయాల్లో గూడుకట్టుకున్న ఈ చిన్నది టాలీవుడ్ బడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటూ దూసుకెళుతోన్న పూజా… తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తూ వస్తోంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న బుట్టబొమ్మ ఆ వుడ్ ఈ వుడ్ అని అలేకుండా అన్నింటిలోనూ సత్తాచాటుతోంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు పూజ హెగ్డే ఫిస్ట్ ఛాయిస్ అవుతుంది.
గ్రాఫ్ ఎంత పీక్స్‌లో నడుస్తున్నా.. సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ కాకపోతే కెరీర్ ఒక పెద్ద క్వశ్చన్‌మార్కే అవుతుంది. ఇప్పుడు పూజా మేడమ్ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే వుందట.