తెలుగు వార్తలు » Pongal release
రామ్ పోతినేని హీరోగా.. తిరుమల కిషోర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా రెడ్. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.
ఈ ఏడాది సంక్రాంతి రెండు సినిమాలు పండుగ హీట్‌ను పెంచబోతున్నాయి. నువ్వా-నేనా అంటూ పందెంకోళ్లలా బరిలోకి దిగబోతున్నాయి. మొదట ఒకేరోజు రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ డేట్‌ను ప్రకటించి వార్ జోరును చూపించాయి. అయితే నిర్మాతల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో.. ప్రస్తుతం మహేష్ బాబు 1 రోజు ముందుగా రావడానికి సర్దుబాటు చేసుకున్నాడు. కాక�