Andhra Pradesh: ఉత్తరాంధ్రలో కీలక నాయకుడు గంటా శ్రీనివాసరావు టీడీపీ లోనే కొనసాగనున్నారా? ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ లోకి వెల్లకపోవడమే మేలని అనుకుంటున్నారా?
ప్రపంచ చరిత్రలో ఎన్నో దేశాల్లో కుటుంబాలు వారసత్వ రాజకీయాలు చేశాయి. కానీ, అవన్నీ ముగిసిన అధ్యయనాలు. పెరోన్స్, మార్కోస్, భుట్టోలు తమ తమ దేశాల్లో రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. తరువాత మసకబారిపోయి చీకట్లోకి జారిపోయారు.
భారతదేశ చరిత్రలో అతి పురాతన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండుగా చీలిపోయే పరిస్థితిలో ఉందా? ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్న ఆ 23 మంది కాంగ్రెస్ నేతలూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? దశా..దిశా కోల్పోయి..నాయకత్వ సంక్షోభంతో అల్లాడుతున్న కాంగ్రెస్ నావ రాబోయే రోజుల్లో ముక్కలు కానుందా?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని రెండో సాంగ్‌ను విడుదల చేశాడు. ఇప్పటికే ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమా నుంచి రెండో పాట ‘అవసరం.. అవసరం.. అంటూ.. మొదలైంది. ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి అనుబంధానికి సంబంధించినదిగా ఈ సాంగ్ ఉంది. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృ�
కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్ష్మీస్ వీర గ్రంథం. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ బెంగుళూరులో ఈ నెల 5న ప్రారంభం అయింది. మరో పది రోజుల పాటు అక్కడే షూటింగ్ జరగనుంది. లక్ష్మీస్ వీర గ్రంథం చిత్రం సాధ్యమైతే ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు జగదీశ్వర్ రెడ్డి. భారత చలన చిత�