భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించిన ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ మూవీ నిర్మాతలకు ఎన్నికల సంఘం షో