పోలీసులు నేర విచారణలో పాతకాలపు పద్ధతులకు స్వస్తి చెప్పి, సాంకేతికతను వినియోగించుకుని సైంటిఫిక్ పద్ధతుల్లో నిజాలు రాబట్టాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్డీ) 49వ అవతరణ వేడుకల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేరస్తుడు, లేక నేర స్వభావం కలిగిన వారి విషయంలో ఇప