తెలుగు వార్తలు » Police rescued serial actresses
ముంబయిలోని ఫైవ్-స్టార్ హోటల్‌లో ఓ నటుడు నడుపుతున్న సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆ రాకెట్ నడుపుతున్న ఓ సినీ నటుడుని అరెస్ట్ చేశారు