TS Police Recruitment 2022: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1, పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.
Telangana Govt Jobs Alert: తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి శాసనసభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేయడంతో నిరుద్యోగులు అలెర్ట్ అయ్యారు.