తెలుగు వార్తలు » police holding heads
గుంటూరు అమరావతి రోడ్డులోని సెంట్రల్ బ్యాంక్ పక్కనున్న ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన వాహనం నుంచి రూ.39 లక్షలు చోరీ జరిగింది. అది కూడా పట్టపగలు జరిగిన ఈ దొంగతనం కావటంతో మరింత సంచలనంగా మారింది. అయితే ఈ చోరీ జరిగి మూడు రోజులు కావస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. చోరీ జరిగిన తీరు… గుంటూరులోని పలు ఏటీఎంలలో రైట