తెలుగు వార్తలు » Police hit
కంప్లెంట్ ఇవ్వడానికి వచ్చిన ఓ యువతిని బెల్టుతో కొట్టాడు ఓ బుద్ధిలేని ఎస్సై. దీంతో ఆ యువతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై వేటుపడింది.