తెలుగు వార్తలు » police forces shifting to amaravati
Tension situation in Amaravati capital area villages: అమరావతి ప్రాంతంలో మరోసారి టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. సుమారు 60 రోజులుగా రాజధానిపై ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నా.. ఇటీవల కాలంలో పెద్ద నాయకుల రాకపోకలు తగ్గిపోవడంతో సాధారణ స్థితికి చేరుతున్నట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో శనివారం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పర్�