తెలుగు వార్తలు » police family corona deaths
కరోనా మహమ్మారి ఓ పోలీస్ ఇంట విషాదం నింపింది. ఐదు రోజుల వ్యవధిలో పోలీస్ ఇంట్లో ముగ్గురు మరణించారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది