తెలుగు వార్తలు » Police Exam Cheating
బిహార్ కానిస్టేబుల్ నియామక పరీక్షలో హైటెక్ కాపీయింగ్‌కు యత్నించారు ముగ్గురు అభ్యర్థులు. భభువాలోని ఎగ్జామ్ సెంటర్‌లో వారు N95 ఫేస్ మాస్కుల్లో బ్లూటూత్ పరికరాలను తీసుకొచ్చారు.