తెలుగు వార్తలు » police exam
అతడో మస్తు చైన్ స్నాచర్. హస్తవాసితో చాలా గొలుసులను కొల్లగొట్టుకుపోయాడు. పోలీసులకు గట్టి సవాళ్లనే విసిరాడు. కానీ పోలీసు ఎగ్జామే రాయడానికే వచ్చి బుక్కయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. క్రిష్ణపురమ్లో కొంతకాలం క్రితం గొలుసు దొంగతనానికి పాల్పడ్డాడు విజయకాంత్. సీసీటీవీ ఫుటే�