తెలుగు వార్తలు » Police dance video goes viral
మద్యం మత్తులో బహిరంగ ప్రదేశంలో నాగిని డ్యాన్స్ చేసిన పోలీసులపై సీపీ సజ్జన్నార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్‌ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డును సీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఐదురోజుల క్రితం షాద్‌నగర్ పోలీసుల డ్యాన్స్ మరిచిపోకముందే.. కొత్తూరు పోలీసులు చేసిన నాగ�