తెలుగు వార్తలు » police custody for tweeting
ముఖ్యమంత్రిని తిట్టినందుకు ఓ వ్యక్తికి పోలీసు కస్టడీ విధిస్తూ తీర్పు చెప్పింది ముంబయి లోకల్ కోర్టు. ఆరు రోజుల పాటు పోలీస్ కస్టడీలో వుండాలని నిర్దేశించింది. ముఖ్యమంత్రి, ఆయన తనయుడైన ఎమ్మెల్యే, మరో మంత్రి ఫోటోలను వాడుతూ బూతులు ట్వీట్ చేసినందుకు ఈ శిక్ష విధించింది కోర్టు.