తెలుగు వార్తలు » police corona
మహారాష్ట్రలో కరోనా వైరస్ పోలీస్‌లపై తన ప్రతాపాన్ని చూపుతోంది. నిత్యం వందలాది మంది పోలీసులు కరోనా బారినపడుతున్నారు. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 215 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో వైరస్ సోకిన పోలీస్‌ల సంఖ్య 23,033కు చేరింది. ఇందులో 19,681 మంది కోలుకోగా, ప్రస్తుతం 3,107 యాక�