తెలుగు వార్తలు » Police constable held for harassing woman
మహిళల్ని వేధింపులకు గురి చేస్తోన్న కేసులో టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్ వీరబాబును బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో వెళ్తున్న మహిళలను లిఫ్ట్ అడిగి... వారి ఫోన్ నంబర్లు తీసుకుని వేధిస్తున్నాడని వీరబాబుపై కంప్లైంట్స్ వచ్చాయి.