తెలుగు వార్తలు » police constable died
తెలంగాణలో కోవిడ్ బారిన పడి ఓ పోలీస్ కానిస్టేబుల్ మరణించిన సంఘటన కలచివేసింది. కానిస్టేబుల్ మృతిపై పోలీసు శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది.