తెలుగు వార్తలు » police commissioner warned violators
తెలంగాణలో అత్యంత పాండెమిక్ సిచ్యుయేషన్ వున్న సిటీ హైదరాబాద్ నగరం. 196 కరోనా కంటైన్మెంట్ జోన్లు జీహెచ్ఎంసీ పరిధిలో వుండగా.. వాటిలో వుంటున్న జనం లాక్ డౌన్ ఆంక్షలను, కంటైన్మెంట్ షరతులను ఏ మాత్రం పాటించకుండా జనాన్ని పరేషాన్ చేస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఆంక్షలను మార్చేశారు సిటీ పోలీసులు.