ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసినట్లు ప్రకటి౦చారు. పోలీసు శాఖకోసం, శాంతిభద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పోలీసు అధికారులు కొనియాడారు. నగరంలో ప్రధాన సమస్యలుగా ఉన్న పేకాట, గుడుంబా, డ్రగ్�