తెలుగు వార్తలు » Police Clearance Certificate
దేశ పోలీసు వ్యవస్థలో కీలక సంస్కరణ వైపు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. పాస్‌పోర్టుల వెరిఫికేషన్, రికార్డుల నిర్వహణ వంటి బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమాలోచనలు చేస్తోంది.